Bloody Begger: బిచ్చగాడిగా మారిపోయిన కుర్ర హీరో

ప్రయోగాలు చేయడానికి అస్సలు వెనకాడట్లేదు హీరోలు. కథ డిమాండ్ చేస్తే ఎంత దూరమైనా వెళ్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ కుర్ర హీరో బిచ్చగాడిగా మారిపోయారు. తాజాగా ఆ సినిమా టీజర్ విడుదలైంది. అది చూసి అంతా షాక్ అవుతున్నారు. ఇదేం మేకోవర్‌రా బాబూ.. మతులు పోతున్నాయి అంటున్నారు. మరి ఆ రేంజ్ షాకిచ్చిన హీరో ఎవరు..?

Lakshminarayana Varanasi, Editor - TV9 ET

| Edited By: Phani CH

Updated on: Oct 11, 2024 | 1:51 PM

ప్రయోగాలు చేయడానికి అస్సలు వెనకాడట్లేదు హీరోలు. కథ డిమాండ్ చేస్తే ఎంత దూరమైనా వెళ్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ కుర్ర హీరో బిచ్చగాడిగా మారిపోయారు. తాజాగా ఆ సినిమా టీజర్ విడుదలైంది. అది చూసి అంతా షాక్ అవుతున్నారు. ఇదేం మేకోవర్‌రా బాబూ.. మతులు పోతున్నాయి అంటున్నారు. మరి ఆ రేంజ్ షాకిచ్చిన హీరో ఎవరు..?

ప్రయోగాలు చేయడానికి అస్సలు వెనకాడట్లేదు హీరోలు. కథ డిమాండ్ చేస్తే ఎంత దూరమైనా వెళ్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ కుర్ర హీరో బిచ్చగాడిగా మారిపోయారు. తాజాగా ఆ సినిమా టీజర్ విడుదలైంది. అది చూసి అంతా షాక్ అవుతున్నారు. ఇదేం మేకోవర్‌రా బాబూ.. మతులు పోతున్నాయి అంటున్నారు. మరి ఆ రేంజ్ షాకిచ్చిన హీరో ఎవరు..?

1 / 5
హీరో అంటే హీరోనే.. స్క్రీన్ మీద లుక్‌తోనే అర్థమైపోతుంది ఆ లుక్. తమ హీరోను అందంగా చూపించాలని తంటాలు పడుతుంటారు దర్శకులు కూడా. కానీ ఈ మధ్య కొందరు హీరోలు మాత్రం బెగ్గర్స్‌గా మారుతున్నారు. వాటి కోసం మేకోవర్ అవుతున్నారు.

2 / 5
ఆ మధ్య విజయ్ ఆంటోనీ బిచ్చగాడులో నటించాక.. తాజాగా కవిన్ అనే తమిళ హీరో కూడా బెగ్గర్‌గా మారిపోయారు. చూస్తున్నారుగా.. ఇక్కడ కనిపిస్తున్న హీరో పేరు కవిన్ రాజ్. మనోడు చూడ్డానికి చాలా బాగుంటాడు.. కానీ బ్లడీ బెగ్గర్ అనే సినిమా కోసం ఇలా మారిపోయారు.

3 / 5
శివబాలన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని నెల్సన్ నిర్మిస్తున్నారు. బీస్ట్, జైలర్ లాంటి సినిమాలతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న నెల్సన్.. బ్లడీ బెగ్గర్‌తో నిర్మాతగా మారిపోయారు.తన సినిమాలకు పాటల దగ్గర్నుంచే ఆసక్తికరమైన ప్రమోషన్ చేసే నెల్సన్.. బ్లడీ బెగ్గర్‌కు ఇదే చేసారు.

4 / 5
దివాళీ కానుకగా అక్టోబర్ 31న విడుదల కానుంది ఈ చిత్రం. అదేరోజు శివకార్తికేయన్ అమరన్ కూడా రానుంది. కమల్ హాసన్ నిర్మిస్తున్న ఈ సినిమాకు రాజ్‌కుమార్ పెరియసామి దర్శకుడు. కోలీవుడ్‌లో ఈ రెండు సినిమాలపై అంచనాలు బాగానే ఉన్నాయి.

5 / 5
Follow us