టాలీవుడ్‌లో అయినా పుష్ప 2, దేవర, గేమ్ ఛేంజర్, ఓజి అంటూ 2024లో రాబోయే పెద్ద సినిమాల పేర్లు చెప్తున్నాం. కానీ తమిళంలో ఆ క్లారిటీ కనిపించట్లేదు. కంగువా, తంగలాన్ సినిమాలకు పాన్ ఇండియా కష్టాలొస్తున్నాయి. ఒక్క విజయ్ మాత్రం గోట్ సినిమాతో ఈ ఏడాది రానున్నారు. వాళ్లొచ్చే వరకు థియేటర్స్‌లో ఆడియన్స్ కంటే ఈగలు, దోమలే కనిపించేలా ఉన్నాయిప్పుడు అంటున్నారు ఎగ్జిబిటర్లు.