హీరోల లుక్‌తో ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్న మేకర్స్!
కథేంటో చెప్పకూడదు, కంటెంట్ ఎలా ఉంటుందో రివీల్ చేయకూడదు, జస్ట్ హీరో లుక్ మాత్రం చూపిస్తే చాలు.. ఆ సినిమా పేరు ట్రెండింగ్‌లోకి వచ్చేస్తుంది. షూటింగ్ పూర్తయి, సినిమా రిలీజ్ అయ్యే వరకు డిస్కషన్ కంటిన్యూ అవుతుంది. అందుకే అలాంటి క్రేజీ టీజర్స్‌ను ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. సినిమాతో సంబంధం లేకుండా అంచనాలు పెంచేసేలా ఎనౌన్స్‌మెంట్ గ్లింప్స్‌ను రిలీజ్ చేస్తున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5