AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహేష్ బాబు వల్లే సమంత, నాగచైతన్య లవ్‌లో పడ్డారా?

సమంత, నాగచైతన్య గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు. వీరు ప్రేమించి పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు. కానీ ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో, ఇద్దరి అంగీకారంతో విడిపోయిన విషయం తెలిసిందే. ఇక వీరు డివోర్స్ తీసుకున్నప్పటి నుంచి వీరికి సంబంధించిన అనేక వార్తలు సోషల్ మీడియాను షేక్ చేస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అది ఏమిటంటే?

Samatha J
|

Updated on: Jan 23, 2025 | 12:33 PM

Share
 టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత ఏమాయ చేశావే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన విషయం తెలిసిందే. ఈమూవీతోనే అక్కినేని నాగచైతన్య, సమంతకు మంచి స్నేహం ఏర్పడింది. చివరకు ఈ స్నేహమే ప్రేమగా మారి, చివరకు పెళ్లి వరకు వెళ్లింది. వీరిద్దరు చాలా రోజుల పాటు ప్రేమలో ఉండి, తర్వాత పెద్దలను ఒప్పించి ఘనంగా వివాహం చేసుకున్నారు.

1 / 5
అయితే కొన్ని కారణాల తర్వాత వీరు విడాకులు తీసుకొని విడిపోయారు. దీంతో అంటు సమంత అభిమానులు, ఇటు చైతూ అభిమానులు షాక్ అయ్యారు. దీంతో కొందరు సామ్‌ను ట్రోల్ చేయగా మరికొందరు చైతూను ట్రోల్ చేశారు. అయితే ఇటీవల నాగచైతన్య, శోభితను రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో సమంత అభిమానులు, అసలు చై సమంతకు పరిచయం కాకుండా ఉంటే బాగుండూ, తన లైఫ్ డిస్ట్రాబ్ చేశారంటూ తెగ కామెంట్స్ చేశారు.

2 / 5
ఈ క్రమంలోనే ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. అయితే ఏమాయ చేశావే సినిమాను గౌతమ్ మీనన్ తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే ఈ మూవీ కథను తాను మహేష్ బాబును ఊహించుకొని రాసినట్లు ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.

3 / 5
వాస్తవంగా ఏమాయ చేశావే సినిమా కథను మహేష్ బాబును ఊహించుకొని రాశను, ఆయనకు కూడా కథ బాగా నచ్చింది. కానీ తన ఇమేజ్‌కు అది సూటి కాదు అనే ఉద్దేశ్యంతో ఆ మూవీకి మహేష్ బాబు నో చెప్పారంటూ చెప్పింది.

4 / 5
దీంతో సమంత అభిమానులు, ఏమాయ చేశావే సినిమా మహేష్ బాబు ఓకే చేసి ఉంటే, సమంత, నాగచైతన్యకు పరిచయం కాకపోయేది, వీరిద్దరు వివాహం చేసుకోకపోయేవారు, ఎవరి లైఫ్ వారికి హ్యాప్పీగా ఉండేది అంటూ ముచ్చటిస్తున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్‌గా మారింది.

5 / 5
Follow Us
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..

సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?

2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..

పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త

ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్

ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!

పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు

సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై

రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..

గరుడ పురాణం ఇంట్లో ఉంచుకోవచ్చా? నిజం ఏంటి తెలుసుకోండి!