Tollywood News: బీ టౌన్ లో టాలీవుడ్ సినిమాలు జోరు.. క్లిక్ చేస్తే మిలియన్ల కొద్దీ వ్యూస్
మన హీరోలను ప్యాన్ ఇండియా రేంజ్‌లో ప్రత్యేకంగా ఎవరికీ పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అందులోనూ నార్త్ బెల్ట్ లో మన హీరోలు తెలియని వారే లేరంటే నమ్ముతారా? అరే... నిజమండీ బాబూ... ఏ మాత్రం యాక్షన్ ఇమేజ్ ఉన్న కమర్షియల్ హీరో అయినా ఉత్తరాదిన పల్లెపల్లెకూ తెలిసిన స్టారే. యూట్యూబ్‌ల్లో యంగ్ హీరోల సినిమాలకు ఉన్న ఆదాయాన్ని గురించి స్పెషల్‌గా చెప్పుకోవాల్సిందే!

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
