Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hamsanandini: గ్రేడ్‌ 3 క్యాన్సర్తో పోరాడుతున్న సినీనటి హంసానందిని

తెలుగులో పలు చిత్రాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న ప్రముఖ టాలీవుడ్ నటి బ్రెస్ట్ కాన్యర్ బారిన పడింది. ‘మిర్చి’, ‘అత్తారింటికి దారేది’ లాంటి సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసి తెలుగు వారికి ఆమె చేరువైంది.

Phani CH

|

Updated on: Dec 20, 2021 | 12:53 PM

 తెలుగులో పలు చిత్రాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న ప్రముఖ టాలీవుడ్ నటి బ్రెస్ట్ కాన్యర్ బారిన పడింది.

1 / 10
‘మిర్చి’, ‘అత్తారింటికి దారేది’ లాంటి సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసి తెలుగు వారికి ఆమె చేరువైంది.

2 / 10
 నాలుగు నెలల క్రితం తెలిసిందని తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేసింది. రొమ్ములో గడ్డ కనిపించడంతో టెస్టులు చేయించుకున్నానని.. గ్రేడ్‌ 3 కేన్సర్‌గా కన్‌ఫర్మ్ అయినట్టు వెల్లడించింది.

3 / 10
ఆపరేషన్‌ ద్వారా గడ్డను తొలగించిన వైద్యులు హెరిడిటరీ బ్రెస్ట్ కేన్సర్‌ పాజిటివ్‌ అని రిపోర్ట్ ఇచ్చారు.

4 / 10
 ఇప్పటికే 9 సైకిల్స్ కీమోథెరపీ పూర్తయ్యాయని. మరో 7 సైకిల్స్ బ్యాలన్స్ ఉన్నట్టు హంసానందిని తెలిపింది.

5 / 10
 చిరునవ్వుతో క్యాన్సర్‏ను జయించి మళ్లీ సినిమాల్లో నటిస్తానని వెల్లడించింది. అలాగే అందరికీ తన గురించి చెప్పి వారిని మరింత ఎడ్యుకేట్ చేస్తానని తన ట్విట్టర్ ఖాతాలో తెలియజేసింది.

6 / 10
నా తల్లి 18 సంవత్సరాల క్రితం క్యాన్సర్‏తోనే మరణించారు. అప్పటి నుంచి నేను ఆ భయంతోనే బతుకుతుననాను.. నాలుగు నెలల క్రితం రొమ్ములో కణతి ఉన్నట్లు అనిపిస్తే వైద్యుల్ని సంప్రదించాను.

7 / 10
క్యాన్సర్ గ్రేడ్ 3 ఉన్నట్లు చెప్పారు. ముందుగానే గుర్తించడంతో ప్రమాదం తప్పింది అనుకున్నాను..

8 / 10
జన్యుపరమైన క్యాన్సర్‌ ఉన్నట్లు డాక్టర్లు తాజాగా నిర్ధారించారు. దాని ప్రకారం బ్రెస్ట్‌ క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం 70 శాతం లేదా గర్భాశయ క్యాన్సర్‌ బయటపడే అవకాశం 40 శాతం ఉంది.

9 / 10
ఇప్పటివరకు 9 సైకిల్స్ కీమోథెరపీ జరిగాయి.. మరో 7 సైకిల్స్ చేయించుకోవాల్సి ఉంది. దీనితో పోరాడి.. నవ్వుతూ మీ ముందుకు వస్తాను. మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయాడానికే ఈ పోస్ట్ చేస్తున్న అని చెప్పుకొచ్చింది హంసానందిని.

10 / 10
Follow us