Devara: తారక్ మైక్ పడితే.. అన్ని ఇండస్ట్రీలకు ఫుల్ మీల్స్ పక్కా
దేవర సినిమా చూడ్డానికి కౌంట్‌డౌన్ మొదలుపెట్టేసుకున్నారు నందమూరి ఫ్యాన్స్. అయితే అంతకన్నా ముందే సినిమా ప్రమోషన్లలో తారక్ ఏం మాట్లాడుతారో వినడానికి రెడీ అవుతున్నారు. ట్రిపుల్ ఆర్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో దేవర ఇంచు ఇంచు మీద ఫోకస్ గట్టిగానే ఉంది... ట్రిపుల్ ఆర్ సినిమా ప్రమోషన్ల సమయంలో ఎక్కడికెళ్లినా తారక్ హైలైట్ అయ్యారు. ఆ సినిమా తర్వాత ఓపెన్ డయాస్ మీద తారక్ కనిపించిన సందర్భాలు చాలా తక్కువ.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
