Tamannaah Bhatia: రూట్ మార్చిన తమన్నా.. టాలీవుడ్, బాలీవుడ్‌లను కాదని.. ఈసారి ఏకంగా.!
సీనియర్ హీరోయిన్లంతా నెమ్మదిగా ఫోకస్‌ను సిల్వర్ స్క్రీన్ నుంచి ఓటీటీలకు షిఫ్ట్ చేస్తుంటే, మిల్కీ బ్యూటీ తమన్నా మాత్రం తన ఫోకస్‌ను హోం గ్రౌండ్ టాలీవుడ్ నుంచి అదర్ లాంగ్వేజెస్‌కు షిఫ్ట్ చేస్తున్నారు. ఇక కెరీర్ క్లైమాక్స్‌కు వచ్చేసినట్టే అనుకుంటున్న టైమ్‌లో ఇప్పుడు కొత్త గ్రౌండ్‌లో గేమ్ స్టార్ట్ చేశారు. నువ్ కావాలయ్య అంటూ ఈ మధ్యే సిల్వర్ స్క్రీన్‌ను షేక్ చేసిన హాట్ బ్యూటీ తమన్నా, తాజాగా మాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. పద్దెనిమిదేళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నా... ఇన్నాళ్లు ఒక్క మలయాళ సినిమా కూడా చేయలేదు మిల్కీ. ఈ ఏడాదే బాంద్రా సినిమాతో మాలీవుడ్ అరంగేట్రం చేశారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5