Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aakaasam Nee Haddhu Ra : ఆస్కార్ బరిలో ‘ఆకాశం నీ హద్దురా’.. ఆనందంలో చిత్రయూనిట్.. ఏ ఏ విభాగాల్లో అంటే..

గజినీ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు సూర్య. ఆ సినిమా సూర్య కెరియర్ ను మలుపుతిప్పింది. ఆతర్వాత ఎన్నోఅద్భుతమైన సినిమాల్లో నటించి మెప్పించాడు ఈ టాలెంటెడ్ హీరో...

Rajeev Rayala

|

Updated on: Feb 26, 2021 | 9:37 PM

గజినీ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు సూర్య. ఆ సినిమా సూర్య కెరియర్ ను మలుపుతిప్పింది. ఆతర్వాత ఎన్నోఅద్భుతమైన సినిమాల్లో నటించి మెప్పించాడు ఈ టాలెంటెడ్ హీరో..

1 / 6
ఇటీవల విడుదలైన ఆకాశం నీ హద్దురా సినిమాతో మరోసారి సూర్య తన నట విశ్వరూపాన్ని చూపించాడు సూర్య. 

2 / 6
ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు జిఆర్ గోపినాథ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో సూర్య నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. 

3 / 6
సుధకొంగరు దర్శకత్వం వహించిన ఈ సినిమా లాక్ డౌన్ సమయంలో ఓటీటీ వేదికగా విడుదలై ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. సూర్య నటనకు బోర్డు సభ్యులే  షాక్ అయ్యారట.

4 / 6
అయితే 2021 ఆస్కార్ అవార్డులకు గాను 'ఆకాశం నీ హద్దురా' మూవీ పోటీలో నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా ఆస్కార్ బరిలో ఈ సినిమా మూడు విభాగలలో నెక్స్ట్ లెవెల్ కు ఎంపికైనట్లు సమాచారం.

5 / 6
ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో సూరరై పొట్రు(ఆకాశం నీ హద్దురా) ఉత్తమనటుడు విభాగంలో సూర్య, ఉత్తమనటిగా అపర్ణ బాలమురళి ఎంపికైనట్లు ఆస్కార్ విడుదల చేసిన జాబితాలో ఉంది. 

6 / 6
Follow us
ఎలన్‌ మస్క్‌ సంచలన నిర్ణయం.. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X విక్రయం

IPL 2025: ముంబై, గుజరాత్ మ్యాచ్‌లో రికార్డుల మోత..

కొత్త టీవీ కొనాలనుకుంటున్నారా..? ఈ అవకాశం వదులుకోవద్దు..!

సెల్‌ఫోన్ వెలుగు అతని ప్రాణాలు నిలబెట్టింది..!

మీ వాట్సాప్‌ అకౌంట్‌ బ్లాక్‌ అయ్యిందా? అన్‌బ్లాక్‌ కోసం ఏం చేయాలి

ఉగాది రోజున ఈ దేవుడిని దర్శిస్తే సకల దోషాలు తొలగిపోతాయి..

కన్నప్పపై మంచు విష్ణు సంచలన నిర్ణయం.. నిరాశలో ప్రభాస్ ఫ్యాన్స్

DC vs SRH Preview: వైజాగ్‌లో మరో హైటెన్షన్ మ్యాచ్

రైలుకు ఎన్ని వోల్జేజీల విద్యుత్‌ అవసరం..కరెంటు సరఫరా ఎలా అవుతుంది

భారతీయులకు స్మార్ట్‌ఫోన్ మత్తు..రోజుకు ఎన్నిగంటలు వాడుతున్నారంటే?