AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

న్యూడ్ ఫోటో అడిగిన నెటిజన్‌కు యాంకర్ శ్రీముఖి అదిరిపోయే కౌంటర్.. ఏం షేర్ చేసిందంటే.!

బుల్లితెర గ్లామ‌రస్ క్వీన్స్‌లో శ్రీముఖి ఒక‌రు. ఈ అమ్మ‌డు యాంక‌ర్‌గా అల‌రిస్తున్న స‌మ‌యంలో బిగ్ బాస్ ఆఫ‌ర్ రావ‌డంతో హౌజ్‌లోకి వెళ్లింది. చివ‌రి వ‌ర‌కు...

Ravi Kiran
|

Updated on: Feb 26, 2021 | 5:42 PM

Share
బుల్లితెర యాంకర్లలో శ్రీముఖి స్టైల్ డిఫరెంట్.. తనదైన శైలి యాంకరింగ్‌తో ఎంతోమంది ప్రేక్షకులను సొంతం చేసుకుంది.

1 / 7
హీటెక్కించే ఫోటోలతో సోషల్ మీడియాలో యువ‌త కంటిపై కునుకు లేకుండా చేస్తుంది.

2 / 7
సామాజిక మాధ్యమాల్లో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ.. నెటిజ‌న్స్‌తో త‌ర‌చూ చాట్ చేస్తూ వారిని అలరిస్తుంది.

3 / 7
ఈ క్రమంలోనే ''మీరు ఏ ఫొటోలు అడిగిన పంపిస్తాను'' అంటూ నెటిజన్స్‌కు ఆఫర్ ఇచ్చింది.

4 / 7
న‌గ్నంగా ఉన్న ఫొటో పంపాల‌ంటూ ఓ నెటిజన్ అడగగా.. దానికి శ్రీముఖికి అదిరిపోయే కౌంటర్ ఇచ్చింది.

5 / 7
నెకెడ్, నగ్నం అంటూ ఆర్జీవీ సినిమా పోస్టర్‌ను పంపించి.. సదరు నెటిజన్‌కు దిమ్మతిరిగిపోయేలా చేసింది.

6 / 7
శ్రీముఖి సెన్స్ ఆఫ్ హ్యూమ‌ర్‌పై ప్రశంసలు వెల్లువెత్తాయి.

7 / 7
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్

భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ

రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్

డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు

కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక

వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం

ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..