రమ్యకృష్ణ... దాదాపు అగ్రహీరోలందరి సరసన నటించింది. అప్పట్లో టాప్ హీరోయిన్గా కోనసాగుతూనే రజినీ కాంత్, సౌందర్య హీరోహీరోయిన్లుగా నటించిన నరసింహ సినిమాలో పవర్ ఫుల్ విలన్ పాత్రలో నటించి మెప్పించింది రమ్యకృష్ణ. ఇప్పటికీ నీలాంబరిగా ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయింది.