- Telugu News Photo Gallery Cinema photos Surekha vani daughter supritha shared her latest saree photos
చీరకట్టులో చక్కనమ్మ.. సుప్రీత లేటెస్ట్ ఫోటోలు.. ఫిదా అవుతున్న కుర్రాళ్ళు
టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది నటి సురేఖా వాణి. చాలా సినిమాల్లో ఆమె నటించి మెప్పించింది. ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో ఆమె నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు ఆమె కూతురు చాలా క్రేజ్ సొంతం చేసుకుంది.
Updated on: Jul 01, 2024 | 1:53 PM

Supritha4టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది నటి సురేఖా వాణి. చాలా సినిమాల్లో ఆమె నటించి మెప్పించింది. ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో ఆమె నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు ఆమె కూతురు చాలా క్రేజ్ సొంతం చేసుకుంది.

సురేఖ వాణి కామెడీ టచ్ ఉన్న పాత్రల్లో కనిపించి ప్రేక్షకులను నవ్వించింది. ఇప్పుడు ఆమె కూతురు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. సురేఖ వాణి కూతురు సుప్రీత సోషల్ మీడియాలో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది.

ఈ చిన్నదానికి ఇన్ స్టా గ్రామ్ లో చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఈ బ్యూటీ అందానికి కుర్రకారు ఫిదా అవుతున్నారు. తన అందం తో నెటిజన్స్ ను కట్టిపడేస్తుంది సుప్రీత. ఇక ఇప్పుడు ఈ చిన్నది హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనుంది.

ఇటీవలే సుప్రీత హీరోయిన్ గా సీరియల్ నటుడు అమర్ దీప్ హీరోగా ఓ సినిమా మొదలైంది. ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఇటీవలే జరిగాయి. త్వరలోనే షూటింగ్ మొదలు కానుంది. ఇదిలా ఉంటే తాజాగా సుప్రీత ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

తాజాగా వైరల్ అవుతున్న సుప్రీత ఫొటోల్లో ఆమె చీరకట్టులో అలరించింది. ఈ ఫొటోల్లో ఎంతో పద్దతిగా కనిపించింది ఈ బ్యూటీ. ఎదో గుడిలో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది సుప్రీత.. ఇప్పుడు ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.




