- Telugu News Photo Gallery Cinema photos Super star mahesh babu stylish photos goes viral on social media
Mahesh Babu: నూటొక్క జిల్లాల అందగాడు.. మహేష్ బాబు నయా లుక్స్ అదుర్స్
సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి.. ఆయన క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. మహేష్ బాబు సినిమా కోసం ఆయన అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం సినిమాలో నటిస్తున్నాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
Updated on: Oct 17, 2023 | 1:39 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి.. ఆయన క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. మహేష్ బాబు సినిమా కోసం ఆయన అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు.

మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం సినిమాలో నటిస్తున్నాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

ఈ సినిమా తర్వాత మహేష్ బాబు దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో సినిమా చేయనున్నారు. ఈ సినిమా కోసం పనులు త్వరలోనే మొదలు కానున్నాయి.

ఇక గత కొద్దిరోజులుగా మహేష్ బాబు న్యూ లుక్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. లాంగ్ హెయిర్ తో మహేష్ బాబు చాలా స్టైలిష్ గా కనిపిస్థున్నారు.

తాజాగా మహేష్ బాబు మరోసారి తన స్టైలిష్ లుక్స్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. మహేష్ ఫోటో షూట్ ఇప్పుడు వైరల్ గా మారాయి. ఈ ఫొటోస్ లో మహేష్ బాబు మరింత స్టైలిష్ గా కనిపిస్తున్నారు.




