Sreeleela: బుల్లి గౌనులో జిల్లు మనిపిస్తున్న పిల్ల.. శ్రీలీల లేటెస్ట్ క్యూట్ పిక్స్
చేసింది తక్కువ సినిమాలే అయినా విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది . అందాల భామ శ్రీలీల. పెళ్లి సందడి సినిమాతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది శ్రీలీల. తొలి సినిమాతోనే క్రేజ్ సొంతం చేసుకుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5