Rajamouli: ఇండస్ట్రీ మరచిన.. నా ఘనత నేను మర్చిపోను అంటున్న రాజమౌళి
పాతికేళ్ల క్రితం అంటూ... ఐకానిక్ నెంబర్‌ని జక్కన్న మెన్షన్ చేయడానికి ఇంకెంతో కాలం లేదు. నేను కూడా సినిమా ఇండస్ట్రీలో సిల్వర్ జుబ్లీ కంప్లీట్ చేసుకున్నానని సగర్వంగా చెప్పడానికి రెడీ అవుతున్నారు ఎస్. ఎస్. రాజమౌళి. ఆయనే ఆ విషయాన్ని చెప్పేదాకా ఎవరికీ గుర్తుకురాలేదు ఆ విషయం. ఎత్తర జెండా అంటూ తెలుగు సినిమా ఖ్యాతిని ఇంటర్నేషనల్ లెవల్‌కి తీసుకెళ్లి, ఇప్పుడు వెయ్యి కోట్ల సినిమా మేకింగ్‌లో తలమునకలై ఉన్నారు మిస్టర్ రాజమౌళి

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5