ధనుష్ డైరెక్షన్ లో పవర్‌స్టార్.. సెట్స్ మీదకు వెళ్లేదెప్పుడు ??
చెప్పే సమయాన్ని మనుషులను బట్టి విషయం విలువే మారిపోతుంది నీలాంబరి అంటూ త్రివిక్రమ్ రాసిన డైలాగ్ గుర్తుందా? ఇప్పుడు కుబేర ఈవెంట్‌లో ధనుష్ మాటలు విన్నవారందరూ ఈ డైలాగులనే గుర్తుచేసుకుంటున్నారు. అయితే పవన్ కల్యాణ్‌తో లింకు పెట్టి మరీ మాట్లాడుకుంటున్నారు. తెలుగులో తనకు ఓ సినిమా డైరక్ట్ చేయాలని ఉందని, అది కూడా పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కించాలని ఉందనీ ఓపెన్ అయ్యారు ధనుష్

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5