పెళ్లై 137వ రోజు అంటూ.. హనీమూన్ ఫొటోస్ షేర్ చేసిన బిగ్ బాస్ బ్యూటీ..
సోనియా ఆకుల గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ నటి తెలుగు బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లి చేసిన హంగామ అంతా ఇంతా కాదు. ఈ షోతో ఈ అమ్మడుకు మంచి గుర్తింపు వచ్చింది. ఇక ఈ షో నుంచి ఎలిమినెట్ అయి వచ్చిన కొన్ని రోజుల తర్వాత సోనియా వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. కాగా, ప్రస్తుతం ఈ కపుల్ హనీమూన్ ఎంజాయ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింటో తెగ వైరల్ అవుతున్నాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5