AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చిల్ బేబీ చిల్.. హ్యాపీగా ఉన్న ఫొటోస్ షేర్ చేసిన ప్రగ్యాజైస్వాల్!

అందాల ముద్దుగుమ్మ ప్రగ్యాజైస్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ బ్యూటీ సొంతం. బాలయ్య సినిమాలో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటూ మంచి ఫేమ్ సంపాదించుకుంటుంది ఈ బ్యూటీ. ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో ఉంటూ తన లేటెస్ట్ గ్లామర్ ఫొటోస్ షేర్ చేస్తూ కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తుంది. తాజాగా ఈ అమ్మడు సన్ రైజ్ ఎంజాయ్ చేస్తూ ఫొటోలకు ఫోజులిచ్చింది.

Samatha J
| Edited By: Ravi Kiran|

Updated on: May 02, 2025 | 9:08 PM

Share
మిర్చిలాంటి కుర్రాడు సినిమాతో తెలుగు వెండితెరకు పరిచయమైన ముద్దుగుమ్మ ప్రగ్యా జైస్వాల్. ఈ బ్యూటీ గురించి ఎంత చెప్పినా తక్కువే. మొదటి సినిమాతోనే తన అందంతో తెలుగు అభిమానుల మనసు దోచుకుంది ఈ చక్కనమ్మ. అయితే ఈ సినిమా తర్వాత ఈ బ్యూటీకి అంతగా కలిసి రాలేదనే చెప్పాలి. చెప్పుకోదగ్గ ఆఫర్స్ ఏవీ రాలేదు. అయితే ఈ మూవీ తర్వాత ప్రగ్యా కంచె సినిమాలో వరుణ్ తేజ సరసన నటించి మంచి మార్కులు కొట్టేసింది. దీంతో ఈ బ్యూటీకి వరసగా ఆఫర్స్ క్యూ కట్టాయి.

1 / 5
తర్వాత ఈ ముద్దుగుమ్మ ఓం నమో వెంకటేశాయ, గుంటూరోడు, నక్షత్రం, జయజానకీ నాయక, ఆచారి అమెరికా యాత్ర, సైరా వంటి చాలా సినిమాల్లో నటించింది. కానీ ఈ సినిమాలు ఏవీ ఈ అమ్మడుకు మంచి ఫేమ్ తీసుకరాలేకపోయాయి. కానీ తర్వాత  నందమూరి బాలకృష్ణ సరసన ఛాన్స్ వచ్చింది. బాలయ్య సరసన అఖండ సినిమాలో నటించి మొదటిసారి బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకొంది ఈ ముద్దుగుమ్మ.

2 / 5
అయితే ఈ సినిమా హిట్ అయినా కానీ ఈ అమ్మడుకు ఊహించిన రేంజ్‌లో అవకాశాలు రాలేదనే చెప్పాలి. ఇక రీసెంట్‌గా ఈ చిన్నది డాకు మహారాజ్ సినిమాతో మరోసారి బాలయ్య సరసన నటించి మెప్పించింది. ఈ మూవీతో మరోసారి తన అభిమానులను పలకరించింది.ఈ మూవీ కూడా మంచి హిట్ అందుకుంది. అయినా కూడా ఈ అమ్మడుకు అంతగా అవకాశాలు రావడం లేదని సమాచారం.

3 / 5
ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ. తాజాగా  మరోసారి ఆరెంజ్ కలర్ డ్రెస్‌లో తన అందాలతో నెటిజన్స్‌కు చెమటలు పట్టించింది. ఆరెంజ్ కలర్ స్కట్‌లో కుర్రకారును తన వైపు లాక్కుంది. అంతే కాకుండా చెట్లు, సన్ రైజ్ ఎంజాయ్ చేస్తూ ఫొటోలకు ఫోజులిచ్చింది.

4 / 5
 హాట్‌ హాట్‌గా చూస్తూ..తన గ్లామర్‌తో అందాల ట్రీట్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటోస్ నెటిజన్స్‌ను తెగ ఆకట్టుకుంటున్నాయి. ఇవి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

5 / 5