పాప అలా ఊరికే కూర్చుంది సార్.. కుర్రాళ్ళు మాత్రం పిచ్చెక్కిపోతున్నారు .
చాలా మంది హీరోయిన్స్ ఒకే ఒక్క సినిమాతో క్రేజ్ తెచ్చుకుంటారు అలాంటి వారిలో సిమ్రాన్ చౌదరి ఒకరు. ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది సిమ్రాన్ చౌదరి. తొలి సినిమాతోనే తన అందం అభినయంతో ఆకట్టుకుంది ఈ భామ. అలాగే నటనతోనూ మంచి మార్కులు కొట్టేసింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
