Rukmini Vasanth: నిశీధిలో జాబిల్లికి వెన్నెలలా మెరిసిపోతున్న గ్రేస్ఫుల్ రుక్మిణి..
రుక్మిణి వసంత్ ఒక భారతీయ నటి, ఆమె ప్రధానంగా కన్నడ చిత్ర పరిశ్రమలో పనిచేసింది. 2023 కన్నడ చిత్రం సప్త సాగరదాచే ఎల్లోలో ప్రియ పాత్ర పోషించినందుకు ఆమె విస్తృత విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తాజాగా సోషల్ మీడియా వేదికగా కొన్ని ఫోటోలకు షేర్ చేసింది ఈ బ్యూటీ. ఈ ఫోటోలను చుసిన అభిమానులు వీటిని తెగ వైరల్ చేస్తున్నారు. మీరు కూడా వీటిపై ఓ లుక్కేయండి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
