Shruti Haasan: నిశీధికి ఈ అందాల రాశి యువరాణి.. బ్లాక్ రోజ్లా కనిపిస్తున్న శ్రుతి.. లేటేస్ట్ ఫోటోస్..
టాలీవుడ్ అందాల రాశి శ్రుతి హాసన్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోస్ వైరలవుతున్నాయి. బ్లాక్ స్టైలీష్ డ్రెస్.. ముదురు పింక్ లిప్ స్టిక్ తో.. మెడలో ఆక్సిడైజ్డ్ జ్యూవెల్లరీతో ఎంతో అందంగా మెరిసిపోతుంది. నిజానికి ఈ బ్యూటీకి బ్లాక్ కలర్ అంటే చాలా ఇష్టం. ఈ విషయాన్ని అనేకసార్లు చెప్పుకొచ్చింది శ్రుతి. అలాగే తన ఇన్ స్టాలో ఎక్కువగా బ్లా్క్ కలర్ డ్రెస్ లో చేసిన ఫోటోషూట్స్ ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇప్పుడు షేర్ చేసిన బ్లాక్ డ్రెస్ ఫోటోస్ చూస్తుంటే.. నిశీధికి ఆమె యువరాణిలా కనిపిస్తుంది.