Nani: నేను కన్ఫ్యూజ్ చేయడం మొదలుపెడితే నాకంటే బాగా ఎవడూ చేయలేడు అంటున్న నాని.

నేను కన్ఫ్యూజ్ చేయడం మొదలుపెడితే నాకంటే బాగా ఎవడూ చేయలేడు అంటున్నారు నాని. ఏడాదికి హాయిగా 2 సినిమాలు చేస్తున్న హీరోను పట్టుకుని అదేంటి అలా అంటారనుకోవచ్చు. కానీ ఏం చేస్తాం.. ఈయన తీరు ఇలాగే ఉంది మరి. ఇప్పుడు చేస్తున్న సినిమా సగం షూటింగ్ అయిపోయినా నెక్ట్స్ ఏంటో చెప్పట్లేదు నాని. మరి ఇంతకీ ఈయన నెక్ట్స్ సినిమా ఏమై ఉంటుంది..? ఈ పాట నానికి ఇంత బాగా సూట్ అవుతుందని పాట రాసినపుడు చంద్రబోస్ కూడా అనుకుని ఉండరేమో..?

Lakshminarayana Varanasi, Editor - TV9 ET

| Edited By: Anil kumar poka

Updated on: Feb 12, 2024 | 2:51 PM

నేను కన్ఫ్యూజ్ చేయడం మొదలుపెడితే నాకంటే బాగా ఎవడూ చేయలేడు అంటున్నారు నాని. ఏడాదికి హాయిగా 2 సినిమాలు చేస్తున్న హీరోను పట్టుకుని అదేంటి అలా అంటారనుకోవచ్చు. కానీ ఏం చేస్తాం.. ఈయన తీరు ఇలాగే ఉంది మరి.

1 / 7
ఇప్పుడు చేస్తున్న సినిమా సగం షూటింగ్ అయిపోయినా నెక్ట్స్ ఏంటో చెప్పట్లేదు నాని. మరి ఇంతకీ ఈయన నెక్ట్స్ సినిమా ఏమై ఉంటుంది..? ఈ పాట నానికి ఇంత బాగా సూట్ అవుతుందని పాట రాసినపుడు చంద్రబోస్ కూడా అనుకుని ఉండరేమో..?

2 / 7
హీరో, డైరెక్టర్ ఇద్దరూ యాక్షన్‌ జానర్‌ను పక్కన పెట్టి కామెడీ టర్న్ తీసుకోవటంతో, అప్‌ కమింగ్ సినిమా మీద మంచి హైప్‌ క్రియేట్ అవుతోంది. ఎలాగూ కామెడీ టైమింగ్ విషయంలో నానికి తిరుగుండదు కాబట్టి మరో బ్లాక్ బస్టర్ పక్కా అంటున్నారు నేచురల్ స్టార్‌ ఫ్యాన్స్‌.

3 / 7
నాని ప్రస్తుతం నటిస్తున్న సరిపోదా శనివారం రెండు మేజర్ షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. దర్శకుడు వివేక్ ఆత్రేయ తీరు చూస్తుంటే మరో రెండు నెలల్లోనే షూటింగ్ అంతా పూర్తి చేసేలా కనిపిస్తున్నారు.

4 / 7
ఈ క్రమంలోనే నాని నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై కన్ఫ్యూజన్స్ ఎక్కువవుతున్నాయి. త్రివిక్రమ్ పేరు వినిపించినా అదిప్పట్లో వర్కవుట్ అయ్యేలా లేదు.. మరోవైపు దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలోనే ఉన్నారు.

5 / 7
తమిళ దర్శకుడు శిబి చక్రవర్తితో ఫైనల్ అనుకున్న సినిమా కాస్తా బడ్జెట్ కారణంగా ఆగిపోయింది. ఇప్పుడు నాని ముందున్న ఒకే ఒక్క ఆప్షన్ వేణు. బలగంతో గుర్తింపు తెచ్చుకున్న ఈయన.. నాని కోసం ఓ కథ సిద్ధం చేసారు.

6 / 7
అది ఆయనకు నచ్చిందని తెలుస్తుంది. సరిపోదా శనివారం తర్వాత నాని చేయబోయే సినిమా ఇదే అని తెలుస్తుంది. మొత్తానికి చూడాలిక.. నాని, వేణు కలిసి ఎలాంటి ప్రాజెక్ట్ చేయబోతున్నారో..?

7 / 7
Follow us
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి

నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే

ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ

ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు

బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం

మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..

చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..

ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే