గ్లామర్ ఇమేజ్ పక్కన పెట్టేసి సైడ్ అయిపోతున్న బ్యూటీస్..
గ్లామర్ క్వీన్స్‌గా సిల్వర్ స్క్రీన్ మీద సత్తా చాటిన ఇద్దరు బ్యూటీస్ నెమ్మదిగా సైడ్ అవుతున్నారు. రొటీన్ ఫార్ములా సినిమాలతో బోర్ కొట్టించటం కన్నా... కాస్త డిఫరెంట్‌గా ట్రై చేయటం బెటర్ అని ఫీల్ అవుతున్నారు. అందుకే గ్లామర్ షో పక్కన పెట్టి డిఫరెంట్ ప్రాజెక్ట్స్‌ను లైన్‌లో పెడుతున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
