బాలకృష్ణా మజాకా..100కోట్లకు పైగా వసూలు చేసిన బాలయ్య సినిమాలివే!
నందమూరి నటసింహ బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈయన నటించే ప్రతి సినిమాలోను డిఫరెంట్ క్యారెక్టర్‌తో అభిమానులను సర్ప్రైజ్ చేస్తుంటాడు. ఇక ప్రస్తుతం టాలీవుడ్ సీనియర్ హీరోలు ఫుల్ జోష్‌లో ఉన్నారు. న్యూ లుక్స్‌తో ఆకట్టుకుంటూ వరస సినిమాలతో ఫ్యాన్స్‌లో ఆనందం నింపుతూనే ఉన్నారు. అయితే తాజాగా సంక్రాంతి పండుగ సందర్భంగా సీనియర్ హీరోలు బాలకృష్ణ డాకుమహారాజ్, వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు మంచి సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5