Shalini Pandey: బక్క చిక్కిన అందాలతో ఫాన్స్ ని మంత్రముగ్ధుల్ని చేస్తున్న అర్జున్ రెడ్డి భామ షాలినీ పాండే లేటెస్ట్ ఫొటోస్
షాలిని పాండే.. అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయ్యింది ఈ ముద్దగుమ్మ. ఆసినిమాతో ఓవర్ నైట్ లో క్రేజ్ సొంతం చేసుకుంది. మొదటి సినిమానుంచి బొద్దుగా కనిపించిన ఈ చిన్నది ఇప్పుడు సన్నజాజిలా మారిపోయింది.