Leader 2: దగ్గుబాటి అభిమానులకు గుడ్ న్యూస్.. పొలిటికల్ థ్రిల్లర్ గా లీడర్ 2
దగ్గుబాటి అభిమానులను ఎప్పటి నుంచో ఊరిస్తున్న సీక్వెల్ లీడర్ 2. రానా డెబ్యూ మూవీకి సీక్వెల్ కావాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. అయితే ఆ రేంజ్ కథ దొరక్క పోవటంతో ఇన్నాళ్లు డిలే అవుతూ వచ్చింది. అయితే తాజాగా ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అప్‌డేట్ ఫిలిం నగర్‌లో ట్రెండ్ అవుతోంది. లీడర్ సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన రానా తొలి ప్రయత్నంలోనే నటుడిగా మంచి మార్కులు సాధించారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
