AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Keerthy Suresh: రూట్ మార్చిన కీర్తి సురేష్.. డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో వస్తున్న ముద్దుగుమ్మ

ఇన్నాళ్లు ఎమోషనల్‌, ఇన్‌స్పిరేషనల్ సినిమాలు మాత్రమే చేసిన కీర్తి సురేష్‌ ఇప్పుడు రూట్‌ మారుస్తున్నారు. సెంటిమెంట్‌ను పక్కన పెట్టి కామెడీ, సీరియస్‌ రోల్స్‌ ట్రై చేస్తున్నారు. తాజాగా సెట్స్ మీద ఉన్న సినిమా కోసం యాక్షన్ సీన్స్‌లోనూ నటిస్తున్నారు. మహానటి సినిమాతో నటిగా మంచి పేరు తెచ్చుకున్న కీర్తి సురేష్‌, తరువాత విమెన్‌ సెంట్రిక్ సినిమాలకు కేరాఫ్‌గా మారారు. పాండమిక్ టైమ్‌లో ఓటీటీలోనూ లేడీ ఓరియంటెడ్ సినిమాలతో హల్‌ చల్‌ చేశారు.

Lakshminarayana Varanasi, Editor - TV9 ET
| Edited By: |

Updated on: Feb 03, 2024 | 2:04 PM

Share
ఇన్నాళ్లు ఎమోషనల్‌, ఇన్‌స్పిరేషనల్ సినిమాలు మాత్రమే చేసిన కీర్తి సురేష్‌ ఇప్పుడు రూట్‌ మారుస్తున్నారు. సెంటిమెంట్‌ను పక్కన పెట్టి కామెడీ, సీరియస్‌ రోల్స్‌ ట్రై చేస్తున్నారు. తాజాగా సెట్స్ మీద ఉన్న సినిమా కోసం యాక్షన్ సీన్స్‌లోనూ నటిస్తున్నారు.

1 / 5
మహానటి సినిమాతో నటిగా మంచి పేరు తెచ్చుకున్న కీర్తి సురేష్‌, తరువాత విమెన్‌ సెంట్రిక్ సినిమాలకు కేరాఫ్‌గా మారారు. పాండమిక్ టైమ్‌లో ఓటీటీలోనూ లేడీ ఓరియంటెడ్ సినిమాలతో హల్‌ చల్‌ చేశారు. అయితే ఈ సినిమాలేవి కీర్తి కెరీర్‌కు ప్లస్ అవ్వకపోగా... వరుస ఫెయిల్యూర్స్‌ కెరీర్‌ను కష్టాల్లో పడేశాయి.

2 / 5
ఓ వైపు సర్కారువారి పాట లాంటి సినిమాల్లో గ్లామర్‌ రోల్స్‌ చేస్తూనే సానికాయిదమ్‌ లాంటి డిఫరెంట్ జానర్ సినిమాలు కూడా చేశారు కీర్తి సురేష్‌. తాజాగా మరో ప్రయోగానికి రెడీ అవుతున్నారు ఈ బ్యూటీ. ఎమోషనల్‌, థ్రిల్లర్ జోనర్స్‌ను పక్కన పెట్టి యాక్షన్ మోడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు.

3 / 5
రీసెంట్‌గా రివాల్వర్ రీటా అనే డిఫరెంట్ మూవీని ఎనౌన్స్‌ చేసిన కీర్తి సురేష్ ఆ సినిమా కోసం ఫైట్స్‌ ప్రాక్టీస్ చేస్తున్నారు. కామెడీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో హై ఆక్టేన్‌ యాక్షన్‌ సీన్స్‌లో నటించబోతున్నారు కీర్తి. అంతేకాదు ఈ సినిమాతో తన ఇమేజ్‌ కూడా మారుతుందన్న నమ్మకంతో ఉన్నారు.

4 / 5
రఘుతాత అనే కామెడీ సెటైర్‌తోనూ ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు కీర్తి సురేష్‌. ఈ సినిమాలతో తిరిగి సక్సెస్‌ ట్రాక్‌లోకి రావాలని కష్టపడుతున్నారు.

5 / 5
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్

కివీస్‎ని ఉతికి ఆరేసిన మనోళ్లు..ఈ స్కోర్లు చూస్తే షాకే

అది మాత్రమే అసలైన టీ అని ధృవీకరించిన FSSAI!

బ్యాట్స్ మెన్ల బాదుడు..బౌలర్ల ఏడుపు.. ఒకే టీ20 మ్యాచ్లో 449 రన్స్

ఓర్నీ.! పెద్ద బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ
ఓర్నీ.! పెద్ద బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ
సూర్య స్థానంలో శివ కార్తికేయన్.. 'పురనానూరు' కథలో జరిగిన మార్పులు

మూడు పొయ్యిలున్న గ్యాస్ పై వంట చేస్తున్నారా.. ఇక మీరు అప్పుల పాలే

వాస్తు టిప్స్ : దరిద్రంపోయి కోటీశ్వరులు అవ్వాలా..

వయస్సు పెరిగినా యంగ్‌గా కనిపించాలా?.. హీరోయిన్ ఫిట్‌నెస్ సీక్రెట్

ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే