కేధార్‌నాథ్ సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన స్టార్ వారసురాలు సారా అలీఖాన్. పటౌడీల ఖాన్‌దాన్ నుంచి వచ్చిన ఈ భామ... వెండితెర మీద సొంత ఐడెంటిటీ కోసం కష్టపడుతున్నారు. ప్రజెంట్ బాలీవుడ్‌లో డిఫరెంట్ సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ ఇప్పుడే కెరీర్‌లో గోల్డెన్ మూమెంట్స్ ఎంజాయ్ చేస్తున్నాని చెప్పారు.