హిస్టారికల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ విమెన్ సెంట్రిక్ సిరీస్‌లో మనీషా కొయిరాల, అదితిరావ్ హైదరీ, సొనాక్షి సిన్హా, రిచ చద్దా కీలక పాత్రల్లో నటించారు. తాజాగా ఆడియన్స్ ముందుకు వచ్చిన టీజర్‌తోనే షో మీద అంచనాలను పీక్స్‌కు తీసుకెళ్లారు భన్సాలీ.