Megha Aakash: ఇంతందాన్ని చూసి కుర్రకారుకు నిద్రపడుతుందా మేఘా.. లేటెస్ట్ ఫొటోలతో పిచ్చెక్కిస్తుందిగా..

నితిన్ జోడిగా లై సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది హీరోయిన్ మేఘా ఆకాష్. ఆ తర్వాత చల్ మోహనరంగ సినిమాలో కనిపించింది. తెలుగుతోపాటు తమిళంలోనూ సూపర్ హిట్స్ అందుకుంది ఈ బ్యూటీ. రాజ రాజ చోర, డియర్ మేఘ , గుర్తుందా శీతాకాలం సినిమాల్లో కనిపించింది. అందం, అభినయంతో మెప్పించినా ఈ బ్యూటీకి అవకాశాలు మాత్రం అంతగా రాలేదు. ప్రస్తుతం తమిళంలో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంటుంది.

Rajitha Chanti

|

Updated on: Feb 06, 2024 | 4:02 PM

నితిన్ జోడిగా లై సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది హీరోయిన్ మేఘా ఆకాష్. ఆ తర్వాత చల్ మోహనరంగ సినిమాలో కనిపించింది.

1 / 5
తెలుగుతోపాటు తమిళంలోనూ సూపర్ హిట్స్ అందుకుంది ఈ బ్యూటీ. రాజ రాజ చోర, డియర్ మేఘ , గుర్తుందా శీతాకాలం సినిమాల్లో కనిపించింది.

2 / 5
అందం, అభినయంతో మెప్పించినా ఈ బ్యూటీకి అవకాశాలు మాత్రం అంతగా రాలేదు. ప్రస్తుతం తమిళంలో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంటుంది.

3 / 5
ఇక సోషల్ మీడియాలో ఈ బ్యూటీ చురుకుగా ఉంటూ ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తుంటుంది. తాజాగా షేర్ చేసిన ఫోటోస్ వైరలవుతున్నాయి.

4 / 5
అందాల దివిలోని యువరాణిగా.. అందమే అద్భుతమైనట్లుగా కనిపిస్తుంది. ఇటీవలే రావణాసుర సినిమాలో నటించింది ఈ ముద్దుగుమ్మ.

5 / 5
Follow us