AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha: యంగ్ హీరోయిన్స్‌ను ఇన్‌స్పైర్ చేస్తున్న సమంత

ఈ మధ్య సమంతా కాంపౌండ్ నుంచి సినిమా అప్డేట్స్ లేవు. అయినా ఏదో ఒక న్యూస్ తో ఫాన్స్ తో టచ్ లో ఉండే ప్రయత్నం చేస్తున్నారు సామ్. శుభం సినిమాతో నిర్మాతగా మారిన ఈ బ్యూటీ తన కెరియర్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అంతేకాదు తన జర్నీ గురించి చెప్తూ యంగ్ హీరోయిన్స్ ని ఇన్ స్పైర్ చేస్తున్నారు సమంత.

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: May 03, 2025 | 1:57 PM

Share
అంతేకాదు తన జర్నీ గురించి చెప్తూ యంగ్ హీరోయిన్స్ ని ఇన్ స్పైర్ చేస్తున్నారు సమంత. స్టార్ హీరోయిన్ గా సూపర్ ఫామ్ లో ఉన్న టైంలోనే సడెన్ గా బ్రేక్ తీసుకున్నారు సమంత.

1 / 5
హెల్త్ ఇష్యూ కారణంగా కెరియర్ లో లాంగ్ బ్రేక్ రావడంతో నెమ్మదిగా సినిమాలకు దూరమయ్యారు. అదే సమయంలో ఓటీటీ ఆఫర్స్ రావడంతో సిల్వర్ స్క్రీన్ కు మరింత గ్యాప్ ఇచ్చారు ఈ బ్యూటీ.

2 / 5
ఓవైపు ఓటీటీ ప్రాజెక్ట్స్ లో నటిస్తూ నిర్మాతగా మారారు సమంత. ముందు తను స్వయంగా నటించే సినిమాతోనే ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలని భావించిన ఆ ప్రాజెక్ట్ డిలే కావడంతో శుభం అనే చిన్న సినిమాను ఆడియన్స్ ముందుకు తీసుకొస్తున్నారు.

3 / 5
సమంతా సొంత బ్యానర్ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ లో తెరకెక్కిన శుభం మే తొమ్మిదిన ప్రేక్షకుల ముందుకు వచ్చునుంది. సినిమా పండి లాంటి సెన్సేషనల్ మూవీని రూపొందించిన ప్రవీణ్ కంద్రెకుల ఈ సినిమాకు డైరెక్టర్.

4 / 5
ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమా సక్సెస్ మీద కాన్ఫిడెంట్ గా ఉన్నారు సామ్. లైఫ్ లో రిస్క్ తీసుకోకపోతే ముందుకు వెళ్ళలేమంటున్నారు సమంత. ఒకప్పుడు ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే భయపడేదాన్ని అన్న సామ్ ఇప్పుడు ఆ భయం లేదన్నారు. రిస్క్ తీసుకోకుండా మార్పు సాధించడం కష్టమన్నది సమంత నేర్చుకున్న కొత్త ఫార్ములా.

5 / 5
Follow Us
అబద్ధం చెప్పిన గంభీర్‌.. కట్‌చేస్తే.. షాకివ్వనున్న బీసీసీఐ?

స్కూల్‌లో ఉపాధ్యాయురాలి వింత ప్రవర్తణ.. సీన్ కట్‌చేస్తే..

బిగ్‌ బాస్‌ 10లో జబర్దస్త్ స్టార్ కమెడియన్.. 100 శాతం కన్ఫార్మ్

అతి ఆలోచనకు చెక్ పెట్టి.. మనశ్శాంతిగా జీవించడం నేర్పించే కథ!

పర్సనల్ లోన్ మీకు ఎంత వస్తుంది..? ఈజీగా చెక్ చేసుకోండి

బాడీ షేమింగ్‌ కామెంట్ కు గట్టి కౌంటర్‌ ఇచ్చిన దేశ ప్రధాని

నల్లగా ఉందని రిజెక్ట్ చేశారు.. స్టార్ హీరోలే క్యూ కట్టిన బ్యూటీ..

మార్బుల్స్ రంగు మారుతున్నాయా?.. ఈ చిట్కాలు పాటిస్తే

చెత్త కుప్పలో ఎక్స్‌పైర్డ్‌ చాక్లెట్లు.. ఎగబడిన జనం! వీడియో

వైట్ బాల్‌లో హీరో.. రెడ్ బాల్‌లో జీరో.. పరువు తీస్తున్నావ్‌గా