Vijay Deverakonda: ఎప్పుడూ ఒకేలా చేస్తే ఏం బాగుంటుంది.. కొత్తగా ట్రై చేయాలంటున్న రౌడీ బాయ్
రొటీన్‌గా ఉంటే ఏం బావుంటుంది.. అప్పుడప్పుడు కొత్తగా ట్రై చేయాలి. ఇదిగో.. కింగ్‌డమ్ విషయంలో రౌడీ హీరో చేసినట్టు... ఎమోషన్స్ ని జస్ట్ పదాల్లో వినిపిస్తే ఏం ఇంపాక్ట్ ఉంటుంది? అదే విజువల్స్ లో ప్రెజెంట్ చేస్తే ఎఫెక్టివ్‌గా ఉంటుంది కదా.. అందుకే సినిమా రిలీజ్‌కి ముందే వీడియో సాంగ్ రిలీజ్ చేసింది కింగ్‌డమ్ టీమ్.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
