Samantha Ruth Prabhu: ‘వాటికి తగ్గుట్టుగా నన్ను నేను మార్చుకుంటున్నాను’.. సమంత ఆసక్తికర వ్యాఖ్యలు
తెలుగు ప్రేక్షకులకు.. ఆ మాటకొస్తే సౌత్ ఇండియన్ ఆడియన్స్‌కు సమంత పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. అనతి కాలంలోనే అగ్ర హీరోయిన్ల జాబితాలో చోటు దక్కించుకుని, ఎంతో పేరు సంపాదించుకుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
