పవర్ స్టార్ అంటే నాకు చాలా ఇష్టం.. ఆయన సినిమాలు చూస్తుంటాను.. ఇటీవల భీమ్లా నాయక్ విడుదలైన సమయంలో బటర్ ఫ్లై హీరో నిహాల్ తో కలిసి ఫస్ట్ డే ఫస్ట్ షో హైదరాబాద్ లోని సుదర్శన్ థియేటర్ లో చూశాను.. థియేటర్ కు వచ్చిన వాళ్లెవరూ నన్ను గుర్తుపట్టకుండా ఉండాలని బుర్ఖా వేసుకుని వెళ్లాను అంటూ చెప్పుకొచ్చింది..