Reba Monica John: తెలుగులో మరో ఛాన్స్ కొట్టేసిన ‘సామజవరగమన’ బ్యూటీ.. శర్వానంద్ సరసన రెబా మోనికా..

'సామజవరగమన' సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది హీరోయిన్ రెబా మోనికా జాన్. మొదటి సినిమాతోనే అందం, అభినయంతో మెప్పించింది. తాజాగా ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో ఛాన్స్ అందుకుంది ఈ క్రేజీ బ్యూటీ. టాలెంటెడ్ హీరో శర్వానంద్ కొత్త సినిమాలో ఈ ముద్దుగుమ్మ నటించనుందట. మ్యాడ్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న యంగ్ డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో శర్వానంద్ తన కొత్త సినిమా చేయనున్నాడట.

Rajitha Chanti

|

Updated on: Jan 07, 2024 | 1:10 PM

'సామజవరగమన'  సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది హీరోయిన్ రెబా మోనికా జాన్. మొదటి సినిమాతోనే అందం, అభినయంతో మెప్పించింది.

1 / 5
తాజాగా ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో ఛాన్స్ అందుకుంది ఈ క్రేజీ బ్యూటీ. టాలెంటెడ్ హీరో శర్వానంద్ కొత్త సినిమాలో ఈ ముద్దుగుమ్మ నటించనుందట.

2 / 5
 మ్యాడ్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న యంగ్ డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో శర్వానంద్ తన కొత్త సినిమా చేయనున్నాడట. ఇందులో మోనికా హీరోయిన్.

3 / 5
ఈ సినిమా కోసం కొత్త హీరోయిన్లను తీసుకోవాలని భావించారట మేకర్స్. ఇప్పటికే పలువురు హీరోయిన్స్ ను సెలక్ట్ చేసి.. చివరకు రెబాను ఎంపిక చేశారని టాక్.

4 / 5
గతేడాది సామజవరగమన సినిమాతో  సూపర్ హిట్ ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు. కానీ నెట్టింట నిత్యం లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తుంది.

5 / 5
Follow us