AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sambarala Yetigattu: సంబరాల ఏటిగట్టుపై రక్తంతో సంతకం

అవును.. సాయి ధరమ్ తేజ్ ఏం చేస్తున్నాడు..? విరూపాక్ష లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత కూడా ఎందుకంత గ్యాప్ తీసుకుంటున్నాడు..? కావాలనే గ్యాప్ తీసుకుంటున్నాడా లేదంటే ఈ గ్యాప్ కవర్ చేసేలా భారీగా ఏదైనా ప్లానింగ్ చేస్తున్నాడా..? ఫ్యాన్స్‌లో వస్తున్న అనుమానాలు ఇవే. వీటన్నింటికీ ఒకే ఒక్క టీజర్‌తో ఆన్సర్ ఇచ్చేసారు మెగా మేనల్లుడు. అదేంటో మీరూ చూసేయండి..

Lakshminarayana Varanasi, Editor - TV9 ET
| Edited By: Phani CH|

Updated on: Dec 13, 2024 | 5:57 PM

Share
అవును.. సాయి ధరమ్ తేజ్ ఏం చేస్తున్నాడు..? విరూపాక్ష లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత కూడా ఎందుకంత గ్యాప్ తీసుకుంటున్నాడు..? కావాలనే గ్యాప్ తీసుకుంటున్నాడా లేదంటే ఈ గ్యాప్ కవర్ చేసేలా భారీగా ఏదైనా ప్లానింగ్ చేస్తున్నాడా..? ఫ్యాన్స్‌లో వస్తున్న అనుమానాలు ఇవే. వీటన్నింటికీ ఒకే ఒక్క టీజర్‌తో ఆన్సర్ ఇచ్చేసారు మెగా మేనల్లుడు. అదేంటో మీరూ చూసేయండి..

అవును.. సాయి ధరమ్ తేజ్ ఏం చేస్తున్నాడు..? విరూపాక్ష లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత కూడా ఎందుకంత గ్యాప్ తీసుకుంటున్నాడు..? కావాలనే గ్యాప్ తీసుకుంటున్నాడా లేదంటే ఈ గ్యాప్ కవర్ చేసేలా భారీగా ఏదైనా ప్లానింగ్ చేస్తున్నాడా..? ఫ్యాన్స్‌లో వస్తున్న అనుమానాలు ఇవే. వీటన్నింటికీ ఒకే ఒక్క టీజర్‌తో ఆన్సర్ ఇచ్చేసారు మెగా మేనల్లుడు. అదేంటో మీరూ చూసేయండి..

1 / 5
చూస్తున్నారుగా సాయి ధరమ్ తేజ్ కొత్త సినిమా టీజర్..! గ్యాప్ తీసుకున్నా పర్లేదు కానీ ఈ సారి చేసే కొడితే రీ సౌండ్ సౌత్‌లో కాదు నార్త్‌‌లో రావాలని పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నారు తేజ్. దీని ఫలితమే సంబరాల యేటిగట్టు సినిమా. ముందు నుంచి SDT18పై చర్చ భారీగా జరుగుతుంది.. టీజర్ చూసాక ఇది మరింత ఎక్కువైంది.

2 / 5
ప్రతీ హీరో కెరీర్‌లో ఒక్క సినిమా ఉంటుంది.. దాని కోసం ప్రాణం పెడుతుంటారు. చరణ్‌కు RRR.. ప్రభాస్‌కు బాహుబలి.. బన్నీకి పుష్ప.. తనకు సంబరాల యేటిగట్టు అని ఫిక్సైపోయారు తేజ్.

3 / 5
సిక్స్ ప్యాక్ బాడీ.. చేతిలో ఆ కత్తి.. యేరులై పారుతున్న రక్తం.. ఇవన్నీ చూసాక యేటిగట్టు మామూలుగా ఉండదని అర్థమవుతుంది. రామ్ చరణ్ ముఖ్య అతిథిగా ఈ టీజర్ లాంఛ్ జరిగింది.

4 / 5
జార్జ్ రెడ్డి సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసిన రోహిత్ సంబరాల యేటిగట్టుతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. దసరాకు నాని ఎలాగైతే శ్రీకాంత్ ఓదెలను నమ్మారో.. అలాగే రోహిత్‌ను నమ్మారు తేజ్. టీజర్‌లో ఆ కష్టం కనిపిస్తుంది. సెప్టెంబర్ 25, 2025న అఖండ 2తో పోటీ పడబోతుంది సంబరాల యేటిగట్టు. మొత్తానికి చూడాలిక.. ఈ సినిమాతో తేజ్ పాన్ ఇండియన్ ఎంట్రీ ఎలా ఉండబోతుందో..?

5 / 5