ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ సినిమా ఉందా ఆగిపోయిందా..? ఆల్రెడీ మాకున్న తలనొప్పులు చాలవన్నట్లు ఇదో కొత్తదా అనుకుంటున్నారు తారక్ ఫ్యాన్స్.. సోషల్ మీడియాలో నడుస్తున్న ట్రెండ్ చూసి. వాళ్లంటున్నారని కాదు గానీ ఇంతకీ ఎన్టీఆర్‌తో నీల్ సినిమా ఉందంటారా..? ఉంటే ఎలాంటి చడీ చప్పుడూ లేదేంటి..? అసలు ఎన్టీఆర్ 31 అప్‌డేట్స్ ఏంటి..?