- Telugu News Photo Gallery Cinema photos Rowdy Hero Vijay Devarakonda statement about his relationship is not single, Details here
Vijay Devarakonda: నేను ఇంకా సింగిలే అనుకుంటున్నారా.? రౌడీ హీరో నయా స్టేట్‌మెంట్.!
నాకిప్పుడు 35 ఏళ్లు. నేనింకా సింగిలే అనుకుంటున్నారా.? రౌడీ హీరో అన్న ఈ మాటలు ఇన్‌స్టంట్‌గా వైరల్ అవుతున్నాయి. ఏమీ లేని చోటే గాసిప్స్ స్టార్ట్ అయ్యే ఇండస్ట్రీలో... ఇప్పుడు విజయ్ దేవరకొండ ఇచ్చిన హింట్‌తో చెలరేగిపోతున్నారు ఔత్సాహికులు. ఇంతకీ ప్రేమ గురించి విజయ్ ఏమన్నారు.? అన్ కండిషనల్ లవ్ అంటే ఏంటో నాకు తెలియదు అని అంటున్నారు విజయ్ దేవరకొండ.
Updated on: Nov 22, 2024 | 1:35 PM

పెళ్లిచూపులు సినిమాలో కనిపించిన పక్కింటబ్బాయి, అర్జున్‌రెడ్డిలో నటించిన అతను.. లైగర్‌లో కనిపిస్తున్న ఇతను.. ఒకరేనా? అంటూ అందరూ ఆశ్చర్యపోయారు.

అందుకే ఖుషీ ఖుషీగా ఉండకుండా.. కాస్త సమయాన్ని కేటాయించి ఫిట్‌నెస్ ప్రోగ్రామ్‌ని కంటిన్యూ చేస్తున్నారు. విజయ్ కెరీర్‌లో సిక్స్ ప్యాక్ చేసి, బీస్ట్ మోడ్ ఆన్ అంటూ స్క్రీన్ మీద అద్భుతంగా కనిపించారు లైగర్ మూవీలో.

ఇంతకీ ప్రేమ గురించి విజయ్ ఏమన్నారు.? అన్ కండిషనల్ లవ్ అంటే ఏంటో నాకు తెలియదు అని అంటున్నారు విజయ్ దేవరకొండ.

తన వరకు ప్రేమ.. ఎక్స్ పెక్టేషన్స్ తోనే వచ్చిందన్నది విజయ్ ఇచ్చిన స్టేట్‌మెంట్. అదంతా ఓకే గురూ.. ఇంతకీ అమ్మాయి ఎవరని ఆరా తీస్తున్నారు జనాలు.

జస్లిన్ రాయల్ రీసెంట్ పాట సాహిబాలో నటించారు విజయ్ దేవరకొండ అండ్ రాధికా మదన్. సాంగ్ రిలీజ్ అయిన ఐదు రోజుల్లోనే కోటికి పైగా వ్యూస్ సొంతం చేసుకుంది.

ఆల్రెడీ తీసుకోవాల్సిన రిస్క్‌లన్నీ ఒకేసారి తీసుకున్నారు విజయ్ దేవరకొండ. వాటి ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నారు రౌడీ బాయ్. అందుకే ఇకపై నో రిస్క్.. ఓన్లీ ఫోకస్ అంటున్నారీయన.

రెండున్నర గంటల పాటు స్క్రీన్ మీద ప్రేక్షకులను మెప్పించడానికి విజయ్ దేవరకొండ ఇప్పుడు ఎంత కష్టపడుతున్నారో తెలుసా.? ఫ్యామిలీస్టార్‌లో స్క్రీన్ మీద పక్కింటబ్బాయిలా హాయిగా కనిపించారు విజయ్ దేవరకొండ.




