Tamannah: గోల్డెన్ డ్రెస్‏లో మెరిసిన మిల్కీ బ్యూటీ.. మత్తెక్కించే ఫోజులతో తమన్నా..

మిల్కీ బ్యూటీ తమన్నా సినీరంగంలోకి అడుగుపెట్టి దశాబ్దం అవుతున్నా ఇప్పటికీ చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. ఓవైపు చిత్రాలు.. మరోవైపు సిరీస్ లతో బిజీగా ఉంటుంది. తాజాగా సోషల్ మీడియాలో ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి.

Rajitha Chanti

|

Updated on: Nov 22, 2024 | 1:23 PM

హీరోయిన్ తమన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సుదీర్ఘ కాలం అవుతున్నా ఇప్పటికీ వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇటు తెలుగులో సినిమాలు చేయకపోయినా హిందీలో మాత్రం ఆఫర్స్ అందుకుంటుంది.

1 / 5
సోషల్ మీడియాల తమన్నా చాలా యాక్టివ్. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటుంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోస్ వైరలవుతున్నాయి. గోల్డెన్ డ్రెస్సులో క్లీవేజ్ షో చేస్తూ మెరిసింది.

2 / 5
నేను గోల్డెన్ గర్ల్ అంటూ తనకు తాను ట్యాగ్ ఇచ్చుకుంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోస్ అందరిని ఆకట్టుకుంటున్నాయి. ఇండస్ట్రీలోకి వచ్చి చాలా సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఈ బ్యూటీ క్రేజ్ మాత్రం తగ్గట్లేదు.

3 / 5
ప్రస్తుతం తమన్నా స్టార్ హీరోలకు బెస్ట్ ఆప్షన్ గా మారింది. సినిమాల్లో మెయిన్ రోల్స్.. స్పెషల్ సాంగ్స్ చేస్తూ అలరిస్తుంది. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా దూసుకుపోతుంది.

4 / 5
మూడు పదుల వయసులోనూ యంగ్ హీరోయిన్లకు గట్టిపోటీనిస్తూ ఇప్పటికీ  మెయిన్ రోల్స్ పోషిస్తుంది. తెలుగు, తమిళం, హిందీ భాషలలో బ్యాక్ టూ బ్యాక్ చిత్రాల్లో నటిస్తుంది తమన్నా.

5 / 5
Follow us
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్

Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్

కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు

ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్

హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?

ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!

క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి

కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం

ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే