2016 విజయ్ దేవరకొండకి జోడిగా పెళ్లి చూపులు చిత్రంతో తొలిసారి వెండితెరపై హీరోయిన్ గా నటించి ఆకట్టుకుంది. ఈ సినిమాకి ఉత్తమ నటిగా నంది అవార్డు, సౌత్ ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ క్రిటిక్స్ అవార్డును అందుకుంది. తర్వత కేశవ, వరుడు కావలెను, ఒకే ఒక జీవితం వంటి హిట్ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం తెలుగులో స్వాగ్ అనే సినిమాలో నటిస్తుంది.