2024 Movies: నాని, నాగచైతన్య.. మీకు అక్కడేం పని.? టాలీవుడ్ లో ఎం జరుగుతుంది.?
ఎవరు ఏ సినిమాతో ఎంత బిజీగా ఉన్నా, సోషల్ మీడియాలో మాత్రం ఏదో రకంగా యాక్టివ్‌గానే ఉంటారు. అభిమానులకు అందుబాటులోనే ఉంటారు. అందరికీ అత్యంత చేరువగా కనిపించే స్టార్ హీరోలు... ఇప్పుడు ఏ లొకేషన్‌లో ఏ సినిమా చేస్తున్నారు? ఈ సారి కొడితే బాక్సాఫీస్ షేక్ అయిపోవాలి... అనే కసి కనిపిస్తోంది మెగాస్టార్ చిరంజీవిలో. దానికి తగ్గట్టు సినిమా ప్రారంభానికి ముందు నుంచే కృషి చేయడం మొదలు పెట్టేశారాయన.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
