Ritu Chaudhary: అందాలు ఫోకస్ అయ్యేలా రీతూ చౌదరి హాట్ స్టిల్స్.. నడుము అందాలకు ఫిదా అవుతున్న కుర్రకారు
బుల్లితెర పాపులర్ షో జబర్దస్త్‌తో నేమ్, ఫేమ్ కొట్టేసిన నటీనటుల లిస్టు పెద్దదే. అందులో రీతూ చౌదరి కూడా ఒకరని చెప్పుకోవాలి. జబర్దస్త్ స్కిట్స్ చేస్తూ జనాల్లో పాపులారిటీ పెంచుకుంది రీతూ. ఈ వేదికగా మంచి ఫేమ్ కొట్టేసిన లేడీ కామెడియన్లలో ఒకరిగా నిలిచింది.

1 / 8

2 / 8

3 / 8

4 / 8

5 / 8

6 / 8

7 / 8

8 / 8
Follow Us
