AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మనమంటే వాళ్లకు చిన్నచూపు.. కనీస గౌరవం కూడా ఇవ్వరు.. ఆవేదన వ్యక్తం చేసిన సిమ్రాన్

ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించిన ముద్దుగుమ్మల్లో సిమ్రాన్ ఒకరు. అందం అభినయం కలబోసినా సిమ్రాన్ ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది. అప్పట్లో ఈ అమ్మడు హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది ఈ బ్యూటీ. ఎలాంటి పాత్ర అయినా ఇట్టే ఒదిగిపోతుంది సిమ్రాన్.

మనమంటే వాళ్లకు చిన్నచూపు.. కనీస గౌరవం కూడా ఇవ్వరు.. ఆవేదన వ్యక్తం చేసిన సిమ్రాన్
Simran
Rajeev Rayala
|

Updated on: May 07, 2026 | 8:16 PM

Share

ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించిన ముద్దుగుమ్మల్లో సిమ్రాన్ ఒకరు అబ్బో.. ఈ అమ్మడికి అప్పట్లో ఓ రేంజ్ క్రేజ్ ఉండేది. ఎంతో మంది స్టార్స్ తో కలిసి నటించి అలరించారు సిమ్రాన్. ఈ ముద్దుగుమ్మ ఒకప్పుడు ఇండస్ట్రీని ఊపేసింది. ఎంతోమంది ఫెవరేట్ హీరోయిన్ సిమ్రాన్. జీరో సైజ్ నడుముతో కుర్రకారును కట్టిపడేసింది. అద్భుతమైన నటనతో పాటు ఆహా అనిపించే అందంతో మెప్పించింది సిమ్రాన్. యంగ్ హీరోల దగ్గర నుంచి అగ్రహీరోల వరకు అందరి సరసన నటించి ఎన్నో సూపర్ హిట్స్ అందుకుంది సిమ్రాన్. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది సిమ్రాన్. స్టార్ హీరోలు కూడా అప్పట్లో ఈ అమ్మడి డేట్స్ కోసం ఎదురుచూసేవారు. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, హిందీ భాషల్లోనూ నటించింది ఈ క్రేజీ బ్యూటీ.

ఇది కూడా చదవండి : Banerjee: ఎవరైనా ఆ హీరో బయోపిక్ తీయాలి.. ఎన్నో కష్టాలు, సవాళ్లు ఎదుర్కున్నాడు..

ప్రస్తుతం సిమ్రాన్ టాలీవుడ్ సినిమాలకు దూరంగా ఉంటుంది. తెలుగులో సిమ్రాన్ చివరిగా జాన్ అప్పారావ్ 40ప్లస్ అనే సినిమాలో నటించింది. ఆతర్వాత టాలీవుడ్ లో నటించలేదు. కానీ హిందీలో అడపాదడపా కనిపిస్తూ ఉంటుంది. అలాగే తమిళ్ లో వరుసగా సినిమాలు చేస్తున్నారు సిమ్రాన్. ఇటీవల అజిత్ నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలో నటించింది. అలాగే సోషల్ మీడియాలోనూ సిమ్రాన్ చాలా యాక్టివ్ గా ఉంటారు. రెగ్యులర్ గా డాన్స్ వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి :లేటుగా వచ్చాడని ఆ స్టార్ హీరోని రోజంతా ఎండలో నిలబెట్టారు.. ఇప్పుడు ఆయన ఇండస్ట్రీలో పెద్ద స్టార్

ఇదిలా ఉంటే తాజాగా సిమ్రాన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి. ఓ మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ..  హిందీ ఇండస్ట్రీపై షాకింగ్ కామెంట్స్ చేశారు సిమ్రాన్. చాలా సార్లు నాకు హిందీ సినిమాల్లో ఛాన్స్ లు వచ్చాయి కానీ నేను నో చెప్పాను. ఎందుకో బాలీవుడ్ వాళ్ళతో నాకు సరైన కమ్యూనికేషన్ కుదరదు. ఇక్కడ మేము సంపాదించుకున్న పేరును, మాకున్న లెగసీని వారు అస్సలు గుర్తించరు. మేము కొత్తవాళ్ళలాగా.. ఇప్పుడే ఇండస్ట్రీకి వాచినట్టు మాతో వ్యవహరిస్తుంటారు. అది నాన్ని చాలా ఇబ్బందిపెట్టింది అని సిమ్రాన్ అన్నారు. సినిమాలే ప్రాణంగా పని చేసే మాలాంటి వారిని అక్కడ కనీస గౌరవం కూడా దక్కదు. అది నన్ను చాలా బాధపెట్టింది. అక్కడ వసతి సౌకర్యాల దగ్గర కూడా బేరాలు ఆడతారు. మాతో వచ్చే స్టాఫ్ ను కూడా తగ్గించాల్సి వస్తుంది. హోటల్ గదులు, విమాన టిక్కెట్ల విషయంలోనూ రాజీ పడమంటారు. ఇవన్నీ చాలా చిన్న విషయాలుగా అనిపించవచ్చు కానీ, ఒక నటిగా ఇవి మనోధైర్యాన్ని దెబ్బతీస్తాయి. వాళ్ళు మనపై ఆధిక్యం చూపాలని చూస్తారు.. అది నాకు నచ్చలేదు అందుకే నేను అక్కడ సినిమాలు చేయలేదు అని సిమ్రాన్ అన్నారు.

ఇది కూడా చదవండి : వార్ని..! విజయ్‌తో ఉన్న ఈ చిన్నారి.. ఎన్టీఆర్, అల్లు అర్జున్‌తో బ్లాక్ బస్టర్స్ అందుకుంది

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
గేమింగ్ సంస్థ అధిపతికి షాక్..భార్యకు రూ.18 వేల కోట్ల భరణం!
గేమింగ్ సంస్థ అధిపతికి షాక్..భార్యకు రూ.18 వేల కోట్ల భరణం!
పుతిన్, షీ జిన్‌పింగ్‌ బ్రిక్స్ షెడ్యూల్ ఇదే!
పుతిన్, షీ జిన్‌పింగ్‌ బ్రిక్స్ షెడ్యూల్ ఇదే!
ఇలా చేస్తే ఆఫీస్ స్ట్రెస్ నుంచి వెంటనే రిలీఫ్.. !
ఇలా చేస్తే ఆఫీస్ స్ట్రెస్ నుంచి వెంటనే రిలీఫ్.. !
బెర్త్‌పైనే బిర్యానీ బ్యాచ్.. చికెన్ విందుతో మహిళ హల్‌చల్..
బెర్త్‌పైనే బిర్యానీ బ్యాచ్.. చికెన్ విందుతో మహిళ హల్‌చల్..
7 ఫోర్లు, 3 సిక్స్‌లు.. హాఫ్ సెంచరీతో లేడీ సెహ్వాగ్ బీభత్సం
7 ఫోర్లు, 3 సిక్స్‌లు.. హాఫ్ సెంచరీతో లేడీ సెహ్వాగ్ బీభత్సం
హీరో కార్తీతో ఉన్న ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? ఇంతలా మారిపోయిందా?
హీరో కార్తీతో ఉన్న ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? ఇంతలా మారిపోయిందా?
కేవలం రూ.88కే బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్..200Mbps ఇంటర్నెట్‌..26 OTTలు
కేవలం రూ.88కే బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్..200Mbps ఇంటర్నెట్‌..26 OTTలు
టిఫిన్స్‌లోకి అదిరిపోయేలా పల్లీల చట్నీ.. సింపుల్‌గా ఎలా చేయాలంటే?
టిఫిన్స్‌లోకి అదిరిపోయేలా పల్లీల చట్నీ.. సింపుల్‌గా ఎలా చేయాలంటే?
వాల్ నట్స్ కొంటున్నారా?పెంకు పగలకుండానే నాణ్యమైనవి గుర్తించండిలా?
వాల్ నట్స్ కొంటున్నారా?పెంకు పగలకుండానే నాణ్యమైనవి గుర్తించండిలా?
ఉల్లిపాయ, పచ్చిమిర్చితో 2 నిమిషాల్లో పచ్చి ఉల్లి పచ్చడి
ఉల్లిపాయ, పచ్చిమిర్చితో 2 నిమిషాల్లో పచ్చి ఉల్లి పచ్చడి