AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anika Surendran: కన్నయ్య ఎదురుచూపుల్లో రాధమ్మ.. బుట్టబొమ్మ అనిక సురేంద్రన్ అందమైన ఫోటోస్..

తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు అనిక సురేంద్రన్. ఇటీవల బుట్టబొమ్మ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చింది ఈ ముద్దుగుమ్మ.

Rajitha Chanti
|

Updated on: Apr 15, 2023 | 1:25 PM

Share
తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు అనిక సురేంద్రన్. ఇటీవల బుట్టబొమ్మ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చింది ఈ ముద్దుగుమ్మ.

తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు అనిక సురేంద్రన్. ఇటీవల బుట్టబొమ్మ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చింది ఈ ముద్దుగుమ్మ.

1 / 8
 అజిత్ కుమార్ నటించిన విశ్వాసం చిత్రంలో ఆయన కూతురిగా నటించి తెలుగు తెరపై సందడి చేసింది ఈ మలయాళీ కుట్టి.

2 / 8
ఇవే కాకుండా..  ఇటీవల నాగార్జున నటించిన ఘోస్ట్ చిత్రం ఆయన మేనకోడలిగా నటించి మెప్పించింది.

3 / 8
 ఇక హీరోయిన్‏గా బుట్టబొమ్మ సినిమాతో అలరించింది. ఈ మూవీకి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.

4 / 8
తమిళంలో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించిన అనిక.. ఇప్పుడు హీరోయిన్ గా అవకాశాల కోసం ఎదురుచూస్తుంది.

5 / 8
తాజాగా ఈరోజు మలయాళీల అత్యంత ప్రతిష్టాత్మకమైన విషు పండగ సందర్భంగా ఫాలోవర్లకు శుభాకాంక్షలు తెలిపింది.

6 / 8
ఈ ఫెస్టివల్ సందర్భంగా అనిక షేర్ చేసిన ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి.  కన్నయ్య ఎదురుచూపుల్లో నిలిచిన రాధమ్మగా ముస్తాబయ్యింది అనిక.

7 / 8
కన్నయ్య ఎదురుచూపుల్లో రాధమ్మ.. బుట్టబొమ్మ అనిక సురేంద్రన్ అందమైన ఫోటోస్..

8 / 8
Follow Us
టీమిండియా తరపున ఆడే ఛాన్స్ దక్కని నలుగురు తోపులు..!

కర్మ అంటే ఏంటీ..? మంచికి మంచి.. చెడుకి చెడు నిజంగా జరుగుతుందా..!

డైనింగ్‌ టేబుల్‌ పక్కన పెట్టి.. నేల మీద కూర్చుని తినండి.. లాభాలు

డబ్బు కోసం ఇంత దారుణమా.. ? రష్మీ ఎమోషనల్ పోస్ట్..

నవరాత్రుల్లో ఇంటికి ఈ 6 వస్తువులు తెచ్చుకోండి.. సుఖసంతోషాలు..

ఖాళీ కడుపుతో అరటిపండు తినడం మంచిదేనా? నిపుణులు ఏం చెబుతున్నారంటే

భోగి సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?

వలలో ఈ చేప చిక్కింది.. జాలరి పంట పండింది..

శుక్ర మూఢమిలోనూ వీరికి శుభాలు! అదృష్టం పట్టే రాశులివే..!

సిక్స్ కొడితే ఔటే.. బ్యాటర్లను భయపెడుతోన్న టీమిండియా బౌలర్..!