AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

త్వరలో సూర్యగ్రహణం.. ఏ రాశి వారికి ఇది గండాలను తీసుకొస్తుందో తెలుసా?

జ్యోతిష్యశాస్త్రంలో గ్రహణాలకు చాలా ప్రాముఖ్యత, ప్రాధాన్యత ఉంటుంది. అయితే 2026లో ఇప్పటికే ఒక సూర్య గ్రహణం, ఒక చంద్రగ్రహణం ఏర్పడిన విషయం తెలిసిందే. అయితే అతి త్వరలో రెడో సూర్య గ్రహణం ఏర్పడబోతుంది. అయితే ఇది కొన్ని రాశుల వారికి అనేక ఇబ్బందులను తీసుకరానున్నదంట. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.

Samatha J
|

Updated on: May 07, 2026 | 8:51 PM

Share
2026 ఆగస్టు12న రెండో సూర్యగ్రహణం ఏర్పడనుంది. అయితే ఈ సంవత్సరం ఈ సూర్య గ్రహణం కర్కాటక రాశిలో ఏర్పడుతుంది. అంతేకాకుండా ఈ సారి ఈ గ్రహణం రింగ్ ఆఫ్ ఫైర్ , అగ్ని వలయ ఆకారంలో ఏర్పడుతుంది. అయితే ఈ సూర్యగ్రహణం చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నదంట. ఇది 12 రాశులపై చాలా ప్రభావం చూపుతుందని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. ఇది మనసు మీద, మానవ సంబంధాలపై చాలా ప్రభావం చూపుతుందంట. ఇక ఈ సూర్య గ్రహణం భారత్‌లో కనిపించక పోయినప్పటికీ రాశులపై దీని ప్రభావం ఉండనున్నదంట. కాగా, ఇది ఏ రాశుల వారికి సమస్యలను తీసుకొస్తుందో చూద్దాం.

1 / 5
తుల రాశి : తుల రాశి వారికి అనుకున్న పనులు మధ్యలోనే ఆగిపోతాయి. ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ అవుతాయి. అవసరానికి డబ్బు చేతికి అందక అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ రాశి వారికి కుటుంబ సమస్యలు అధికం అవుతాయి. ఏ పని చేసినా కలిసి రాదు, అంతే కాకుండా వీరు ఆరోగ్యపరంగా కూడా ఇబ్బందులు పడాల్సి వస్తుంది.

2 / 5
కర్కాటక రాశి : కర్కాటక రాశి వారు మానసికంగా చాలా కుంగిపోతారు. ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించడం మంచిది. అలాగే అస్సలే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. వ్యాపారస్తులు ఎక్కువ నష్టాలు చవి చూడాల్సి వస్తుంది. అందువలన వీరికి ఓపిక చాలా అవసరం.

3 / 5
వృశ్చిక రాశి : వృశ్చిక రాశి వారికి ఈ సూర్య గ్రహణం అనేక సమస్యలు తీసుకొస్తుంది. అందువలన వీరు చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉండటం అవసరం. ముఖ్యంగా వృశ్చిక రాశి వారు ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ముఖ్యంగా బంధువులతో మాట పట్టింపులు వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి, మాట్లాడే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించడం మంచిది.

4 / 5

5 / 5
Follow Us
వన్డే హిస్టరీలో ఆల్‌టైం టాప్ 7 భారీ స్కోర్లు

నోట్లో వెన్నలా కరిగిపోయే రెస్టారెంట్ స్టైల్ కమ్మటి పెరుగన్నం..!

కెమెరా కనిపిస్తే చాలు.. హీరోయిన్లు ఇలా ఎందుకు చేస్తున్నారు?

నాని 'ది ప్యారడైజ్' కి సంపూర్ణేష్ బాబు రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

పెట్రోల్, డీజిల్, గ్యాస్ కాదు.. మరో వ్యాపారంలోకి ఇండియన్ ఆయిల్..

రవి అనుగ్రహం.. ఈ రాశులకు రాజయోగం.. కెరీర్, ఆర్థికంగా పురోగతి

చేపలు పట్టేందుకు కుంటలో దిగి శవమై తేలాడు

పులి, మేక, గడ్డి.. రైతు నది ఎలా దాటాలి? మీ తెలివికి బస్తీమే సవాల్

రూ.6.35 కోట్లు పెట్టుబడి.. యాప్‌లో రూ.2 కోట్ల లాభం! చివరకు షాక్..

బాబా వంగా జ్యోతిష్యం.. రాబోయే 15 రోజుల్లో వీరికి అదృష్టం