గ్లామర్ సెగలు.. వామ్మో రాశిఖన్నా ఏంటీ ఇలా మారిపోయింది!
samatha
07 may 2026
వామ్మో ఈ ఫొటోలో ఉన్న ముద్దుగుమ్మను గుర్తుపట్టారా? అందాల చిన్నది రాశిఖన్నా. ఈ బ్యూటి కొత్త లుక్‌లో అందరినీ షాక్‌కు గురి చేస్తోంది.
రాశిఖన్నా
ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించుకుంది.
ఊహలు గుసగుసలాడే మూవీ
దీని తర్వాత తెలుగులో చాలా సినిమాల్లో నటించి మెప్పించింది. అంతే కాకుండా హీరోయిన్‌గా సెకండ్ హీరోయిన్ పాత్రలో ఇలా టాలీవుడ్‌లో అనేక సినిమాల్లో నటించిమెప్పించింది.
వరస సినిమాలు
దీని తర్వాత తెలుగులో చాలా సినిమాల్లో నటించి మెప్పించింది. అంతే కాకుండా హీరోయిన్‌గా సెకండ్ హీరోయిన్ పాత్రలో ఇలా టాలీవుడ్‌లో అనేక సినిమాల్లో నటించిమెప్పించింది.
కలిసిరాని టాలీవుడ్
అంతే కాకుండా ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మకు తెలుగులో అవకాశాలు కూడా తగ్గాయి. దీంతో ఈ చిన్నది బాలీవుడ్ షిష్ట్ అయినట్లు తెలుస్తోంది.
తగ్గిన అవకాశాలు
అక్కడ తన అదృష్టం పరిక్షించుకోవడానికి రెడీ అవుతుంది. హిందీలో వరసగా సినిమాలు చేస్తూ, మంచి జోష్‌లో ఉన్నట్లు సమాచారం.
బాలీవుద్
అంతే కాకుండా ఈ బ్యూటీ తన లుక్ మొత్తం మార్చేసింది. తన గ్లామర్ సెగలతో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. అంద చందాలతో మాయ చేస్తుంది.
లుక్ ఛేంజ్
రీసెంట్‌గా ఈ బ్యూటీ ఓటీటీ సీరిస్ లుక్కే ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌లో మెరిసిపోయింది. గ్రీన్ కలర్ స్టైలిష్ డ్రెస్‌లో అదిరిపోయింది.