Eagle: మాస్ మహారాజా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. సంక్రాంతి బరిలో ఉన్నానంటున్న ఈగిల్
నెవర్ బిఫోర్ అన్నట్టుంది సంక్రాంతి సీజన్‌ని టార్గెట్ చేస్తున్న సినిమాల కౌంట్ చూస్తుంటే. ఇంతకు ముందు రిలీజ్ డేట్లను ఒక్కసారి చెబితే ఫ్యాన్స్ గుర్తుపెట్టుకునేవారు. కానీ ఇప్పుడు మళ్లీ మళ్లీ కన్‌ఫర్మ్ చేయమని మొరపెట్టుకుంటున్నారు. రవితేజ ఇప్పుడు తన మాస్ ఫ్యాన్స్ కి మరోసారి భరోసా ఇచ్చేశారు... సంక్రాంతికి రావడం పక్కా అని. టైగర్ నాగేశ్వరరావు సినిమా మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు రవితేజ. కచ్చితంగా జనాలకు నచ్చి తీరుతుందని అనుకున్నారు. కానీ విడుదలైనప్పటి నుంచే డివైడ్ టాక్‌తో నడిచింది టైగర్ నాగేశ్వరరావు. ఆ సినిమా రిజల్ట్ ని పక్కనపెట్టి ఇప్పుడు ఈగిల్ మీద కాన్‌సెన్‌ట్రేట్ చేస్తున్నారు మాస్ మహరాజ్.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5




