Ravi Teja: అప్పుడు బన్నీ , మహేష్ , విజయ్ దేవరకొండ.! ఇప్పుడు రవి తేజ.
హీరో ఎవరైనా కానీ.. వాళ్ల పేరు ముందు ఇంటిపేరులా ఒకరి పేరు మాత్రం కామన్‌గా ఉంటుంది.. అదే ఏషియన్. టాలీవుడ్ హీరోలందర్నీ కబ్జా చేస్తున్నారు వాళ్లు. మన హీరోలతో కలిసి బిజినెస్‌లు చేస్తున్నారు. తాజాగా రవితేజ సైతం మల్టీప్లెక్స్ బిజినెస్‌లోకి అడుగు పెడుతున్నారు. మరి మాస్ రాజా కట్టబోయే థియేటర్స్ ఎక్కడున్నాయి..? వాటి ముచ్చట్లేంటి.? మన హీరోలకు సినిమాలు మాత్రమే కాదు.. బిజినెస్ కూడా ముఖ్యమే.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
