AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rashmi Gautam: బార్బీ బొమ్మలా మెరిసిపోతున్న అందాల యాంకరమ్మ.. రష్మీ క్రేజీ లుక్స్ చూస్తే మతిపోవాల్సిందే..

బుల్లితెరపై ఇప్పుడున్న టాప్ యాంకర్లలో రష్మీ గౌతమ్ ఒకరు. ఒకప్పుడు సినిమాల్లో కీలకపాత్రలు పోషించి సడెన్ గా ఇండస్ట్రీకి దూరమైంది రష్మీ. ఆ తర్వాత జబర్దస్త్ కామెడీ షో ద్వారా మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ షోలో చాలా సంవత్సరాల పాటు యాంకర్‏గా పనిచేసింది. అదే సమయంలో ఎక్స్ ట్రా జబర్దస్త్ షోకు వర్క్ చేసింది. జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ కామెడీ షోలు మాత్రమే కాకుండా శ్రీదేవి డ్రామా కంపెనీ షోకు యాంకరింగ్ చేసింది. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రష్మీ.. తాజాగా షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.

Rajitha Chanti
|

Updated on: Feb 24, 2024 | 8:38 PM

Share
బుల్లితెరపై ఇప్పుడున్న టాప్ యాంకర్లలో రష్మీ గౌతమ్ ఒకరు. ఒకప్పుడు సినిమాల్లో కీలకపాత్రలు పోషించి సడెన్ గా ఇండస్ట్రీకి దూరమైంది రష్మీ. ఆ తర్వాత జబర్దస్త్ కామెడీ షో ద్వారా మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ షోలో చాలా సంవత్సరాల పాటు యాంకర్‏గా పనిచేసింది. అదే సమయంలో ఎక్స్ ట్రా జబర్దస్త్ షోకు వర్క్ చేసింది.

1 / 5
జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ కామెడీ షోలు మాత్రమే కాకుండా శ్రీదేవి డ్రామా కంపెనీ షోకు యాంకరింగ్ చేసింది. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రష్మీ.. తాజాగా షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. స్టైలీష్ లాంగ్ ఫ్రాక్ లో అచ్చం బార్బీ బొమ్మలాగా కనిపిస్తుంది ఈ అందాల యాంకరమ్మ..

2 / 5

3 / 5
2002లో సవ్వడి సినిమాతో సినీ ప్రయాణం స్టార్ట్ చేసింది రష్మీ. కానీ ఆ సినిమా విడుదల కాలేదు. ఆ తర్వాత ఉదయ్ కిరణ్ నటించిన హోలీ సినిమాలో కీలకపాత్ర పోషఇంచింది. ఆ తర్వాత యువ అనే సీరియల్లో కనిపిచింది. 2010లో వచ్చిన ప్రస్థానం సినిమాలో సహాయ నటిగా కనిపించింది అందాల రష్మీ.

4 / 5
2016లో గుంటూర్ టాకీస్ సినిమాతో కథానాయికగా పరిచయమైంది. ఈ మూవీ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత అంతం, తను వచ్చెనంట  చిత్రాల్లో నటించింది. ఇటీవల బాయ్స్ హాస్టల్ సినిమాలో ముఖ్య పాత్ర పోషించింది రష్మీ. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోస్  వైరలవుతున్నాయి.

5 / 5
టీ20 వరల్డ్ కప్‎ను అడ్డుకునేందుకు మొహ్సిన్ నఖ్వీ సరికొత్త డ్రామా

నా కూతురు సినిమాలు మానేయడానికి కారణం ఇదే..

దానిమ్మతో జ్యూస్‌.. ఇలా తీసుకున్నారంటే.. గుండె సమస్యలు జన్మలో రా

చిరంజీవి, రజినీకాంత్ కాంబినేషన్‏లో మిస్సైన సినిమా..

బియ్యం ఉడికేటప్పుడు ఈ చిట్కా ట్రై చేయండి!అన్నం రెస్టారెంట్ స్టైల్

వన్డే సిరీస్‌లో అట్టర్ ఫ్లాప్.. దేశవాళీ బాట పట్టిన ఇద్దరు?

శుక్ర గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి అదృష్టం, వైభవం..!

నీకో దండం సామీ.. బతికున్న పురుగులను స్నాక్స్‌లా తింటున్నాడు..

సూర్య, బుమ్రా కాదు.. టీ20 ప్రపంచ కప్‌లో టీమిండియా ట్రంప్ కార్డ్?

పెళ్లి కూతురు ప్లీజ్.! పెళ్లి కాని ప్రసాదుల కష్టాలు..