Rashmika Mandanna: ‘యానిమల్’ తెచ్చిన భారీ క్రేజ్.. కట్ చేస్తే.. డైలమాలో నేషనల్ క్రష్..
యానిమల్ విజయంతో రష్మిక మందన్న బాలీవుడ్‌లో హాట్ కేక్ అయిపోయారు.. ఆమె కోసం స్టార్ హీరోలు వేచి చూస్తున్నారు.. నిర్మాతలు క్యూ కడుతున్నారు.. అమ్మడి పర్ఫార్మెన్స్‌కు అంతా ఫిదా అయిపోయారు. ఇలాంటి సమయంలో టాలీవుడ్‌లో సినిమాలు చేస్తారా..? ప్రస్తుతం నటిస్తున్న పుష్ప 2 పక్కనబెడితే.. ఇంకేమైనా సినిమాలు ఒప్పుకుంటారా..? యానిమల్ తర్వాత రష్మిక ప్లానింగ్ ఏంటి..? యానిమల్ ముందు వరకు రష్మిక మందన్న కెరీర్ అంతంతమాత్రంగానే ఉంది. బాలీవుడ్‌లో చేసిన రెండు సినిమాలు పెద్దగా గుర్తింపు తీసుకురాలేదు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
